Tuesday, March 4, 2025

ఏటూరునాగారంలో యువకుడిని చంపిన యువతి

- Advertisement -
- Advertisement -

ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎర్రలవాడలో దారుణం చోటుచేసుకుంది. తనని వేధిస్తున్నాడని యువకుడు శ్రీనుని యువత హత్య చేసింది. హత్య చేసిన అనంతరం యువతి సంగీత స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News