- Advertisement -
ములుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థత గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఆమె అస్వస్థత గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం సీతక్కను ఏటూరునాగారం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
- Advertisement -