Thursday, January 23, 2025

శౌర్య పతకానికి ఎంపికైన ములుగు జిల్లా ఎస్సై

- Advertisement -
- Advertisement -

 

ములుగు: మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వర్తించి తనదైన ముద్ర వేసిన ములుగు జిల్లాలోని వెంకటాపురం ఎస్సై తిరుపతిరావు పోలీసు శాఖలో ప్రతిష్ఠాత్మకమైన శౌర్య పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్రం ప్రకటించిన జాబితాలో ఎస్సై క్యాడర్ లో రాష్ట్రంలోనే ఈయన ఒక్కరే ఉండటం విశేషం. తెలంగాణ, సరిహద్దు దండకారణ్య ప్రాంతమైన వాజేడు, వెంకటాపురం మండలాల్లో తనదైన శైలిలో విధి నిర్వహణకు గాను ప్రభుత్వం గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News