Monday, December 23, 2024

2027 లో ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు సర్వీసులు

- Advertisement -
- Advertisement -

Mumbai-Ahmedabad bullet train services in 2027

న్యూఢిల్లీ : ముంబైఅహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తి కానుంది. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో 2027 లో బుల్లెట్ రైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్నిహోత్రి చెప్పారు. అయితే కారిడార్ గుజరాత్ సెక్షన్‌లో ట్రయల్ రన్ 2026 లో ప్రారంభమవుతుందని సూరత్ స్టేషన్‌లో ఆయన తెలిపారు. ఇది అతిపెద్ద బుల్లెట్ రైలు స్టేషన్లలో ఒకటిగా ఉంటుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News