Saturday, June 29, 2024

దేశంలో మొదటి భూగర్భ మెట్రో వచ్చేనెల నుంచే

- Advertisement -
- Advertisement -

దేశంలో మొట్టమొదటి భూగర్భ మెట్రోలైన్ ముంబైలో వచ్చేనెలలో ప్రారంభం కానుంది. పూర్తి భూగర్భ కారిడార్ అయిన కొలాబా బాంద్రాఎస్‌ఈఈపీజెడ్ మెట్రోలైన్ 3 ప్రారంభంతో ముంబై వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. ముంబై నగరం లోని ఆరే కాలనీని ప్రధాన వ్యాపార జిల్లా అయిన బాంద్రాకుర్లాకాంప్లెక్స్ తో కలిపే మెట్రోలైన్ ఫేజ్ 1ను జులైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో లైన్ 3 నిర్మాణం మొత్తం పూర్తయితే 33.5 కిమీ మేర 27 స్టేషన్లు అందుబాటు లోకి రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News