Saturday, January 11, 2025

ఇషాన్ కిషన్, సూర్యకుమార్ ఔట్

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న ముంబయి ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ముంబయి ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 73 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ ఒక పరుగు చేసి శాంట్నార్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 32 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ప్రీటోరయస్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. రోహిత్ శర్మ 13 బంతుల్లో 21 పరుగులు చేసి తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ (05), కామెరూన్ గ్రీన్ (12) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News