Wednesday, January 22, 2025

బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

- Advertisement -
- Advertisement -

జైపూర్: ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఐపిఎల్ 2024 తాలూకు 38 వ మ్యాచ్ జరుగనున్నది. కోల్ కతా నైట్ రైడర్స్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ముందుకొచ్చింది. హార్దిక్ పాండ్య నేతృత్వంలో ఆడుతున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఐదు సార్లు ఛాంపియన్ గా ఉన్న ఈ టీమ్ ఈసారి పాయింట్స్ టేబుల్ లో బాటమ్ ఆఫ్ లో ఉంది. అయితే ముంబై ఇండియన్స్ అతి తక్కువ మార్జిన్ తో ఇటీవల పంజాబ్ కింగ్స్ మీద గెలిచారు. మ్యాచ్ మరి కొద్ది సేపట్లో ఆరంభం కానున్నది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News