Thursday, December 26, 2024

రెండు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్

- Advertisement -
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో తలపడుతోంది. చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ దిగిన ముంబై జట్లు 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కిషన్ భారీ షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ(), వధేరా (1) క్రీజ్ లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News