- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హర్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బూలింగ్ కి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(40; 28 బంతుల్లో 7 ఫోర్లు),ట్రావీస్ హెడ్(28), క్లాసెన్(37;28 బంతుల్లో 3 ఫోర్లు,2 సిక్స్ లు), పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో విల్ జాక్స్ 2,హార్ధిక్ పాండ్యా ,బుమ్రా ,బ్లౌట్ చెరో వికెట్ తీశారు.
- Advertisement -