Monday, December 23, 2024

ముంబయి లక్ష్యం 194

- Advertisement -
- Advertisement -

Mumbai indians target 194 runs

ముంబయి: ఐపిఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్-ముంబయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆర్ఆర్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ముంబయి ముందు 194 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఉంచింది. ఆర్ ఆర్ టీమ్ లో జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు. ఆర్ఆర్ బ్యాట్స్ మెన్లు సమ్సన్ (30), హెట్ మెయిర్ (35) పరుగులు చేయగా మిగితా బ్యాట్స్ మెన్లు స్వల్ప స్కోరుకు వెనుదిరిగారు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా, మిల్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా పోలార్డ్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News