Saturday, January 11, 2025

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కాపీరైట్స్ కేసు..

- Advertisement -
- Advertisement -

Mumbai police FIR Filed against Sundar Pichai

ముంబై: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కాపీరైట్స్ కేసు నమోదైంది. ‘ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా’ అనే బాలీవుడ్  సినిమాను తమ అనుమతి లేకుండానే యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారంటూ ఆ మూవీ మేకర్స్ కోర్టుకు వెళ్లారు. సుందర్ పిచాయ్ తోపాటు మరో ఐదుగురు కంపెనీ ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబై పోలీసులకు కోర్టు అదేశించింది.దీంతో పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు సుందర్ పిచాయ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Mumbai police FIR Filed against Sundar Pichai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News