Sunday, December 22, 2024

బిజెపి ఎంఎల్ఏకు సమన్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబయి పొలీసులు గురువారం బిజెపి ఎంఎల్ఏ నితేశ్ రాణాకు సమన్లు జారీచేశారు. ఆయన ఇంట్లోనే నటుడు సుశాంత్ రాజ్ పుత్ అనుమానస్పదంగా చనిపోయాడు.  దిశా సాలియన్ అనే 18 ఏళ్ల మోడల్ 2020 జూన్ 8/9 రాత్రి  14 అంతస్తుల భవనం నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఆమె సస్పెన్స్ చావుపై ముంబయి పోలీసులు ఎంఎల్ఏని ప్రశ్నించారు. కాగా హిందీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్(34) శవం లభించిన ఐదు రోజుల ముందే ఆమె ఆత్మహత్య జరిగింది.

ఆ తర్వాత నటుడు రాజ్ పుత్ ను పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆమె చావుకు బాధ్యులైన వారి పేర్లను బయటపెట్టడానికి అతడు సిద్ధం అయ్యాడు. అదే సమయంలో అతడిని కూడా చంపేశారు. అప్పట్లో దిశా సాలియన్ కేసును ముంబై పోలీసులు పరిశోధించగా, రాజ్ పుత్ కేసును కేంద్ర పరిశోధన సంస్థ ఇన్వెస్టిగేట్ చేసింది.

Police

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News