Tuesday, April 8, 2025

ముంబయి టార్గెట్ 222

- Advertisement -
- Advertisement -

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సిబి 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ముంబయి ముందు 222 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ముంబయి బౌలర్ల దారుళంగా పరుగులు ఇచ్చారు. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆర్‌సిబి బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ(67), రజత్ పాటిదర్(64), దేవదూత్ పడిక్కల్(37), జీతేశ్ శర్మ(40 నాటౌట్), టిమ్ డేవిడ్(01 నాటౌట్), లైమ్ లివింగ్ స్టోన్(0) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో హర్ధిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ చెరో రెండు వికెట్లు తీయగా విగ్నేష్ పూతురు ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News