- Advertisement -
ముంబై: సోమవారం ముంబైలో తొలి జల్లు కురిసింది. దాంతో పాటు మధ్యాహ్నం 3 గంటలకు పెద్ద ఎత్తున ధూళి తుఫాను కూడా చోటుచేసుకుంది. దుమ్ము విపరీతంగా ఎగసి పడడంతో ట్రాఫిక్ స్థంభించింది. ఘట్కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతాల్లో బలమైన గాలులు, వర్షం చోటుచేసుకున్నాయి. ముంబై విమానాశ్రయంలో దుమ్ము తుఫాను చోటుచేసుకోవడంతో అరగంట పాటు విమానాల రాకపోకలు నిలిపేశారు.
- Advertisement -