Sunday, January 19, 2025

ఓటమి రాజగోపాల్‌రెడ్డిది కాదు.. ప్రధాని మోడీది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి ఓటమి రాజగోపాల్‌రెడ్డిది కాదని, ప్రధానమంత్రి మోడీది అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మునుగోడు ఉప ఎన్నికలో సిపిఐ, సిపిఎం విధానాలు సరైనదని నిరూపించబడిందని పేర్కొన్నారు. వామపక్షాలు బలపర్చిన టిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించినందుకు మునుగోడు ఓటర్లకు నారాయణ అభినందనలు తెలిపారు.

Munugode bypoll result: CPI Narayana greets Munugode people

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News