Monday, December 23, 2024

12వ రౌండ్ పూర్తి…7860 ఆధిక్యంలో టిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

12th round

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో 12వ రౌండు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. 12వ రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 7860 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 82034ఓట్లు పడగా బిజెపికి 74198 ఓట్లు, కాంగ్రెస్ కు 18604 ఓట్లు పడ్డాయి. 12వ రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి 7860 ఓట్లు రాగా బిజెపికి 5398 ఓట్లు పోలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News