Wednesday, January 22, 2025

మునుగోడులో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: మునుగోడులో కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గురువారం చౌటుప్పల్‌లో అనుచరులు, మండలాధ్యక్షులతో మునుగోడు టికెట్ ఆశావాహుడు చలమల కృష్ణా రెడ్డి సమావేశం కానున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతుండడంతో కృష్ణారెడ్డి ఆందోళన చెందుతున్నారు. మునుగోడు టికెట్‌ను కృష్ణారెడ్డికి కేటాయించాలని అనుచరులు తీర్మానం చేసే కాంగ్రెస్ అధిష్టానానికి పంపనున్నారు. బిఆర్ఎస్ పార్టీ తరపున మునుగోడు ఎంఎల్ఎ కుసుకుంట ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News