Monday, December 23, 2024

మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బిజెపి దగ్గర తాకట్టు: ప్రభాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Munugode people self respect pawn at BJP

మునుగోడు: మిషన్‌భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టామని టిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కాట్రేవు, ఆరేగూడెం గ్రామాల్లో టిఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సహచర మంత్రి మల్లారెడ్డితో కలిసి శ్రీనివాస్ గౌడ్ భారీ రోడ్ షో ను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బిజెపి దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృద్ధిని పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News