Monday, December 23, 2024

పదకొండో రౌండ్ పూర్తి…5794 ఆధిక్యంలో టిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

Munugode 11th round

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో పదకొండో రౌండు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. పదకొండో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 5794 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 74594 ఓట్లు పడగా బిజెపికి 68800 ఓట్లు, కాంగ్రెస్ కు 16280 ఓట్లు పడ్డాయి. పదకొండో రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి 7235 ఓట్లు రాగా బిజెపికి 5877ఓట్లు పోలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News