Sunday, December 22, 2024

13వ రౌండ్…9128 ఆధిక్యంతో టిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

TRS candidate

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకుంటోంది. 13వ రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 9128 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 88708 ఓట్లు పడగా బిజెపికి 79580 ఓట్లు, కాంగ్రెస్ కు 19415 ఓట్లు పడ్డాయి. 13వ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 6619, బిజెపికి 5406 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్‌లో టిఆర్‌ఎస్ 1285 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. టోటల్‌గా చూస్తే 9128 మెజారిటీ ఓట్లతో టిఆర్‌ఎస్ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News