- Advertisement -
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఏడు రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఏడు రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 2555 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 45723 ఓట్లు పడగా బిజెపికి 43155 ఓట్లు, కాంగ్రెస్ కు 13689 ఓట్లు పడ్డాయి. ఏడో రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి 7202 ఓట్లు రాగా బిజెపికి 6803, కాంగ్రెస్ కు 1664 ఓట్లు వచ్చాయి.
- Advertisement -