Monday, December 23, 2024

ఎనిమిదో రౌండ్ పూర్తి… 3091 ఆధిక్యంలో టిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

 

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎనిమిది రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఎనిమిదో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 3091 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 52334 ఓట్లు పడగా బిజెపికి 49243 ఓట్లు, కాంగ్రెస్ కు 13689 ఓట్లు పడ్డాయి. ఎనిమిదో రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి 6624 ఓట్లు రాగా బిజెపికి 6088 ఓట్లు పోలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News