Monday, December 23, 2024

తొమ్మిదో రౌండ్ పూర్తి…. 3952 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

 

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొమ్మిది రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. తొమ్మిదో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 3952 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 59860 ఓట్లు పడగా బిజెపికి 55908 ఓట్లు, కాంగ్రెస్ కు 14956 ఓట్లు పడ్డాయి. తొమ్మిదో రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి 7497 ఓట్లు రాగా బిజెపికి 6665 ఓట్లు పోలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News