Monday, December 23, 2024

పదో రౌండ్ పూర్తి… 4436 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

Munugode result 12

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో పది రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. పదో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 4436 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 67359 ఓట్లు పడగా బిజెపికి 62923 ఓట్లు, కాంగ్రెస్ కు 15896 ఓట్లు పడ్డాయి. పదో రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి 7499 ఓట్లు రాగా బిజెపికి 7015 ఓట్లు పోలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News