Monday, December 23, 2024

తొలి రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 1192 ఓట్ల ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

 

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో టిఆర్‌ఎస్ పార్టీ ముందంజలో ఉంది. తొలి రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి 1192 ఓట్ల ఆధిక్యం లభించింది. తొలి రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీకి 6096 ఓట్లు పడగా బిజెపికి 4904, కాంగ్రెస్ 1877 ఓట్లు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News