- Advertisement -
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో టిఆర్‌ఎస్ పార్టీ ముందంజలో ఉంది. రెండు రౌండ్లలో కలిపి టిఆర్ఎస్ పార్టీ 563 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీకి 14211 ఓట్లు పడగా బిజెపికి 13648 ఓట్లు, కాంగ్రెస్ కు 3597 ఓట్లు పడ్డాయి. తొలి రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీ(1192) ఆధిక్యంలో ఉండగా రెండో రౌండ్ లో బిజెపి (1200) ఆధిక్యంలో ఉంది.
- Advertisement -