Monday, December 23, 2024

మూడో రౌండ్ పూర్తి… ఆధిక్యంలో టిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

 

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో మూడు రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మూడో, నాలుగు రౌండ్లలో బిజెపి ఆధిక్యం సాధించింది. మూడో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 35 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీకి 21209 ఓట్లు పడగా బిజెపికి 21174 ఓట్లు, కాంగ్రెస్ కు 5164, ఇతరులకు 2600 ఓట్లు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News