Monday, December 23, 2024

ఐదో రౌండ్ పూర్తి… 1430 ఓట్లతో టిఆర్ఎస్ ముందంజ

- Advertisement -
- Advertisement -

 

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఐదు రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఐదో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 1430 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 32405 ఓట్లు పడగా బిజెపికి 30975 ఓట్లు, కాంగ్రెస్ కు 10055, బిఎస్ పికి 1237 ఓట్లు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News