Monday, December 23, 2024

చౌటుప్పల్ నేను అనుకున్నంత మెజార్టీ రాలేదు: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

 

మునుగోడు: మునుగోడ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా చౌటుప్పల్ మండలంలో తాము అనుకున్నంత మెజార్టీ రాలేదని బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకైతే టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని, రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని వివరించారు. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చన్నారు. బిజెపి గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని చెప్పారు.  నాలుగో రౌండ్ ముగిసే సమయానికి బిజెపి కంటే టిఆర్ఎస్ పార్టీ 613 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News