Monday, December 23, 2024

నాలుగో రౌండ్ పూర్తి… 714 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

 

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఐదు రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఐదో రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 714 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 26443 ఓట్లు పడగా బిజెపికి 25729 ఓట్లు, కాంగ్రెస్ కు 7380, ఇతరులకు ఐదు వేలకు పైగా ఓట్లు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News