- Advertisement -
మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆరు రౌండ్లు ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఆరు రౌండ్ ముగిసే సమయానికి టిఆర్ఎస్ పార్టీ 2169 ఓట్ల మెజార్టీలో ఉంది. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీకి 38521 ఓట్లు పడగా బిజెపికి 36352 ఓట్లు, కాంగ్రెస్ కు 12025 ఓట్లు పడ్డాయి.
- Advertisement -