Monday, December 23, 2024

మునుగోడులో కాంగ్రెస్ ఆఫీసు దగ్ధం

- Advertisement -
- Advertisement -

Munugodu Office gutted

హైదదాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు మునుగోడులోని చండూరులో కాంగ్రెస్ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. తాజా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జెండాలు, పోస్టర్లు వంటి ప్రచార సామాగ్రి దగ్ధం అయ్యాయి.  కార్యాలయం ముందు స్థానిక కార్యకర్తలు ఆందోళన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News