Monday, December 23, 2024

శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర మంత్రి

- Advertisement -
- Advertisement -

కొలంబో: 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి వి మురళీధరన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శ్రీలంక రణిల్ విక్రమసింఘే, విదేశాంగ మంత్రి సాబ్రితో మురళీధరన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని అధికారులు తెలిపారు. శనివారం కొలంబోలో నిర్వహించనున్న ఈ వేడుకలుకు భారత్‌తోపాటు పలు దేశాలకు చెందిన అతిథులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక రాజధాని కొలంబోలో భద్రతా చర్యల్లో భాగంగా సాయుధ బలగాలను మోహరించారు. కాగా విదేశీ శాఖ మంత్రి జైశంకర్ శ్రీలంకను సందర్శించినరెండు వారాల వ్యవధిలోనే మురళీధరన్ లంకలో పర్యటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News