Sunday, February 2, 2025

ఢిల్లిలో జిమ్ ట్రైనర్ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం రాత్రి దారుణ ఘటనా చోటు చేసుకుంది. బుధవారం రాత్రి  తన ఇంటి బయట కూర్చున్న  వ్యక్తి పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో ముఖంపై 21సార్లు పొడిచి చంపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని సమిత్ చౌదరిగా గుర్తించారు. చౌదరి భజన్ పురా ప్రాంతంలో జిమ్ తో పాటు టూర్ అండ్ ట్రావెల్స్ వ్యాపారం చేస్తుండేవాడు. ఈ ఘటనాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News