Sunday, April 6, 2025

ప్రేమపెళ్లి…. సూర్యాపేటలో యువకుడు హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో మూసీ కాల్వకట్టపై ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మామిళ్లగూడకు చెందిన కృష్ణను కొందరు దుండగులు బండరాయితో కొట్టి హత్య చేశారు.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కృష్ణ ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News