Tuesday, December 24, 2024

విడాకుల వివాదంపై ‘అపవాదులందరికీ నోటీసు’ పంపిన ఏఆర్.రెహమాన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: 29 ఏళ్ల తర్వాత భార్య సైరా నుంచి విడిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగించే కంటెంట్‌పై ఏఆర్. రెహమాన్ నోటీసు జారీ చేశారు. ‘ అపవాదులందరికీ’  సంగీత స్వరకర్త ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసు పంపారు. నవంబర్ 23( శనివారం) ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో లీగల్ లెటర్‌ను షేర్ చేశాడు, బాసిస్ట్ మోహిని డేతో తనకున్న అనుబంధం గురించిన వీడియోలను తీసివేయమని అన్ని యూట్యూబ్ ఛానెళ్లను కోరాడు.

రెహ్మాన్ , మోహిని… ఇద్దరూ ఈ వారం ప్రారంభంలో గంటల వ్యవధిలో భాగస్వాముల నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు,  వారిపై పుకార్లు పుట్టాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News