Thursday, January 23, 2025

తమన్ కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

music director ss thaman tests positive for covid

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని తమన్ శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు హోం ఐసొలేషన్ లో ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా మహమ్మారి సోకిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా కరోనా కరాళనృత్యం చేస్తోంది. గడిచిన రెండు మూడు రోజుల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,17,100 మందికి వైరస్ సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News