Tuesday, March 4, 2025

రామ్ రహీమ్‌కు ముస్లిం మహిళ జన్మ

- Advertisement -
- Advertisement -

అయోధ్య రామ్ మందిర్‌లో ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరిగిన రోజు సోమవారం ఒక ముస్లిం మహిళ ఒక శిశువును ప్రసవించింది. హిందూ, ముస్లిం సమైక్యతను చాటుతూ నవజాత శిశువుకు రామ్ రహీమ్ అని నామకరణం చేశారు. మహిళ ఫర్జానా సోమవారం ఒక మగబిడ్డకు జన్మ ఇచ్చిందని, ఆమె తలి హుస్నా బాను ఆ బిడ్డకు రామ్ రహీమ్ అని పేరు పెట్టిందని జిల్లా మహిళా ఆసుపత్రి ఇన్‌చార్జ్ డాక్టర్ నవీన్ జైన్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News