Monday, December 23, 2024

ముషీరాబాద్ లో బిఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ ఆధిక్యం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాజేంద్రనగర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి టి. ప్రకాశ్ గౌడ్ ముందంజ. వర్ధన్నపేటలో బిఆర్‌ఎస్ అభ్యర్థి రమేష్ ముందంజ. ముషీరాబాద్ బిఆర్‌ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ ఆధిక్యం. డోర్నకల్ రామచంద్రూనాయక్ కాంగ్రెస్ ఆధిక్యం. మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి లకా్ష్మరెడ్డి ఆధిక్యం. కార్వాన్ బిజెపి అభ్యర్థి అమర్ సింగ్ ముందంజ. పరిగిలో కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ఆధిక్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News