Sunday, December 22, 2024

నా బ్యాడ్జ్ ఆఫ్ హానర్ : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో తనను అరెస్టు చేసి జైలుకు పంపిన రోజు (దీక్షాదివాస్ 29 నవంబర్, 2009) తన బ్యాడ్జ్ ఆఫ్ హానర్‌గా భావిస్తున్నట్లు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఎక్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నందు కు,ట్రైల్‌బ్లేజర్‌గా మారినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆనాటి దీక్షాదివస్ సందర్భంగా తాను అరెస్టయిన దృశ్యాలకు సంబంధించిన ఇమేజ్‌లను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News