Monday, December 23, 2024

‘మైనేమ్ ఈజ్ శ్రుతి’ అంటున్న హన్సికా.. (టీజర్)

- Advertisement -
- Advertisement -

'My Name Is Shruthi' Movie Teaser Released

హైదరాబాద్: హీరోయిన్ హన్సికా మొత్వానీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మైనేమ్ ఈజ్ శ్రుతి’. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మాణిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అందమైన అమ్మాయిల్ని ట్రాప్ చేసి వారి స్కిన్ తో బిజినెస్ చేసే ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మురళి శర్మ, ప్రేమ, జయప్రకాశ్, రవి రాజా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.

‘My Name Is Shruthi’ Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News