Monday, December 23, 2024

మిజోరంలో కూలిన మయన్మార్ విమానం…

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్: మిజోరంలో మయన్మార్ మిలిటరీ విమానం కూలింది. ఆరుగురు గాయపడడంతో లెంగ్‌పుయ్ ఆస్పత్రికి తరలించారు. ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 14 మంది ఉన్నట్లు గుర్తించారు. మయన్మార్‌కు చెందిన శాంక్సీ వై-8 అనే విమానంలో రన్‌వే అదుపుతప్పి పక్కకు ఒరిగింది. గత వారం మయన్మార్ చెందిన 276 మంది సైనికులు మిజోరం సరిహద్దులోనికి ప్రవేశించారు. 184 మంది సైనికులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News