Saturday, December 21, 2024

మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి విడుదల

- Advertisement -
- Advertisement -

Myglamm lunches Popxo Sun Care Range

న్యూఢిల్లీ: వేసవి ఎండలో మీ కొత్త బిఎఫ్ఎఫ్‌కు మైగ్లామ్ ప్రత్యేకంగా తీసుకు వచ్చిన POPxo suncare rangeతో హలో చెప్పండి. పాప్స్‌కో తన వినియోగదారులను సూర్యుని వేడితో కలిగే హానిని తప్పించేందుకు వినూత్న తరహా 6 ఉత్పత్తులను విప్లవాత్మక శ్రేణి సన్ ఎయిర్ ఉత్పత్తులను విడుదల చేసింది. చర్మాన్ని యువిఎ మరియు యువిబి కిరణాలతో రక్షించడం ఏడాదంతా చేయవలసి విషయం (ఇంటీరియర్‌లలోనూ) మరియు తమ డైలీ రొటీన్‌లో సన్‌స్ర్కీన్ చేర్చేందుకు ప్రారంభించిన తర్వాత వయస్సుతో కోలాజన్ స్థాయిలను కాపాడే అవకాశాలు ఉంటాయి.

ఈ కలెక్షన్ ముఖానికి సంబంధించిన ఉత్పత్తులను మాత్రమే కాకుండా శరీరం మరియు శిరోజాల ఉత్పత్తులనూ కలిగి ఉండగా, సన్‌స్ర్కీన్ వినియోగాన్ని చాలా సులభం చేస్తున్నాము. సైంటిఫిక్‌గా చర్మం పరీక్షించబడిన ఈ శ్రేణి ప్రతి చర్మపు రకానికీ ఉత్పత్తులను కలిగి ఉంది మరియు చర్మానికి సూర్యుడి నుంచి మరియు మన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే నీలి వెలుగు నుంచి సంపూర్ణ రక్షణ ఇవ్వడం అత్యవసరం కాగా, ఈ క్యాంపెయిన్ #పాప్‌క్సోఎస్‌పిఎఫ్ఈజ్‌యువర్‌బిఎఫ్‌ఎఫ్ (#POPxoSPFIsYourBFF) భరోసాకు అనుగుణంగా ఉంది. పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి ఈ ఆవిష్కారక ఉత్పత్తులను పరిణామకారిగా, జిడ్డు రహితం మరియు తెల్లని పొరను ఏర్పరచదు. వాటిని ఉత్పత్తుల నాణ్యత పదార్థాలైన టైటానియం, వెనుసీన్, కాకడు ప్లమ్, జింక్ ఆక్సైడ్‌లతో తయారు చేయగా, కనిష్ఠ ఎన్‌పిఎఫ్ 30 పిఎ+++తో విస్తృత శ్రేణి రక్షణ అందిస్తుంది. ఈ పూర్తి ఉత్పత్తులు రూ.499 కన్నా తక్కువ ధర శ్రేణిలో అందుబాటులో ఉండగా, యువ మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

‘‘సన్‌స్ర్కీన్ ఎప్పటికీ తప్పించలేని చర్మపు సంరక్షణ ఉత్పత్తుల్లో ఒకటిగా ఉంది! మా విడుదల క్యాంపెయిన్ ‘ఏక్ దో తీన్, అప్లయ్ పాప్స్‌కో సన్‌స్క్రీన్’ యువ తరాన్ని చిన్న వయస్సు నుంచే చర్మపు సంరక్షణ ప్రాముఖ్యత గురించి స్ఫూర్తి నింపేందుకు మరియు జాగృతి కల్పించే క్యాంపెయిన్ ఉత్సాహకరంగా ప్రారంభమైంది. దీని వెనుక ఐడియా సన్‌స్ర్కీన్‌ను నిత్యం వినియోగించడం, వినోదమయ అలవాటుగా ఉండగా, లక్షలాది మంది అలవర్చుకున్నారు. మా వినియోగదారులను నిత్యం వారి ఇంట్లో ఉన్నప్పటికీ మా పరికరాల విరజిమ్మే నీలి వెలుగు కూడా సూర్యుని వెలుగు అంతే హానికారకం కావడంతో సన్‌స్క్రీన్ రాసుకోవలసిన ప్రాముఖ్యత గురించి ప్రభావాన్ని చూపించే కోరికనూ కలిగి ఉంది’’ అని గుడ్ గ్లామ్ సహ-వ్యవస్థాపకురాలు మరియు పాప్‌క్సో వ్యవస్థాపకురాలు మరియు సీఈఓ ప్రియాంక గిల్ తెలిపారు.

కొత్తగా విడుదలైన శ్రేణిలో పాప్‌క్సో సెల్ఫీ-రెడీ టింటెడ్ సన్‌స్ర్కీన్ ఎస్‌పిఎఫ్ 50, పాప్‌క్సో హెచ్20 బూస్టర్ సన్‌స్ర్కీన్ జెల్ ఎస్‌పిఎఫ్ 30, పాప్‌క్సో గ్లో గోల్స్ ఇల్యుమినేటింగ్ సన్‌స్ర్కీన్ ఎస్‌పిఎఫ్ 30, పాప్‌క్సో సన్ సూథర్ ఆఫ్టర్ సన్ లోషన్, పాప్‌క్సో సన్ గ్లేజ్ అల్ట్రా-లైట్ బాడీ ఆయిల్ ఎస్‌పిఎఫ్ 30 మరియు పాప్స్‌కో బీచ్ బమ్ అల్ట్రా-లైట్ సన్‌స్ర్కీన్ స్ప్రే ఎస్‌పిఎఫ్ 50 ఉన్నాయి. ఈ అన్ని ఉత్పత్తులూ క్రూయల్ట్రీ-ఫ్రీ, ఆల్కాహాల్-రహితం మరియు ప్యారాబెన్-రహితంగా ఉన్నాయి.

మీ స్కిన్‌కేర్ కిట్‌కు చేర్చుకోదగిన విభిన్న సన్‌స్ర్కీన్ ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయి:

1.పాప్‌క్సో సెల్ఫీ-రెడీ టింటెడ్ సన్‌స్ర్కీన్ ఎస్‌పిఎఫ్ 50 పిఎ+++

ఈ మల్టీ-టాస్కింగ్ ఎస్‌పిఎఫ్ పిఎ+++ టింటెడ్ మాయిశ్చరైజర్ మీకు గతంలో కన్నా అత్యుత్తమ సెల్ఫీ అందిస్తుంది (మరియు రీయూజ్ చేసేందుకు మహోన్నతమైన కారణం). దీని తేలికపాటి మౌస్సే సూత్రం మీ చర్మంతో జీరో ప్రయత్నంలో కరుగుతుంది మరియు ప్రైమర్ తరహా ఫినిష్ మెరుపును తగ్గిస్తుంది మరియు చర్మాన్ని మృదువు చేస్తుంది, దీనితో మీకు ఒక అడుగులో ఐఆర్‌ఎల్ ఫిల్టర్స్ చర్మాన్ని ఇస్తుంది. ఈ టింట్ మీకు తెల్లని పొర గురించి చింత లేకుండా ధైర్యంగా ఉండటాన్ని ధ్రువీకరిస్తుంది. దీనితో బ్లెండింగ్ ఉండదు, గందరగోళం ఉండదు మరియు కారణాలు ఉండవు, కేవలం సాప్ట్-ఫోకస్ ఫినిష్ మీ ఇన్స్‌టా-గేమ్‌ను 1000 కన్నా ఎక్కువ ప్రతిస్పందనను తీసుకువస్తుంది! ఈ టింటెండ్ సన్‌స్క్రీన్ ఫొటో-ఏజింగ్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని చేస్తుంది మరియు నీలి వెలుగు మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది అలాగా పాలకూర ఆకు రసం మీ యాంటీ ఆక్సిడెంట్లకు ఎక్కువ ఉత్తేజనం ఇస్తుంది. జిడ్డు రహిత సూత్రం మేకప్‌లో భాగంగా రాక్‌స్టార్ చేస్తుంది మరియు దాని జల నిరోధక గుణాలు దాన్ని సముద్ర తీరం మరియు కొలనుకు పరిపూర్ణమైన ఎంపికగా నిలుపుతుంది. మీరు మొదటిసారి ఉపయోగించే వారయితే దీని కన్నా సులభం లేదా ఎక్కువ పరిణామకారిగా ఉండడం సాధ్యం కాదు.

ధర రూ.499

2. పాప్‌క్సో హెచ్2ఓ బూస్టర్ సన్‌స్ర్కీన్ జెల్ ఎస్‌పిఎఫ్ 30 పిఎ+++

వేసవి వేడితో జరిగే హానితో పాటు భవిష్యత్తులో జరిగే హాని మరియు చర్మం తేమ కోల్పోవడాన్ని ఈ ఎస్‌పిఎఫ్ 30 పిఎ+++ ద్వారా గుడ్‌బై చెప్పండి. చర్మానికి సంరక్షణ ఇచ్చే ఈ జెల్ నిర్జీవంగా మారిపోతున్న చర్మానికి వైద్యుడు ఆర్డర్ చేసినట్లే చక్కగా ఉంటుంది! పాప్‌క్సో హెచ్2ఓ బూస్టర్ సన్‌స్ర్కీన్ జెల్ ఎస్‌పిఎఫ్ 30, జిడ్డు లేకుండా తయారు చేశారు మరియు తెల్లని పొర ఏర్పరచని ఫినిష్ కలిగి ఉండగా, ఈ నీరులాంటి జెల్ ద్రవాన్ని అడ్డుకోవడమే సాధ్యం కానట్లు చేస్తుంది. మీరు బయటకు వెళ్లే రోజుల్లో కొంచెం పూసుకోండి మరియు అది అలవాటుగా మారుతుంది! కాకడు ప్లమ్ మరియు హైఅల్యురోనిక్ ఆమ్లం వంటి ఉత్పత్తులు ద్రవం తరహా చర్మానికి రసాన్ని చేర్చుతుంది, జిడ్డు చర్మానికి ఇరిటేషన్ లేకుండా పర్యావరణ సమస్యల నుంచి రక్షిస్తుంది. ఈ మాయిశ్చరైంజిగ్ ఫార్ములా మృదువుగా చేస్తుంది మరియు మంటపుట్టదు దీనితో మొటిమలు ఉన్న యువతులకు ఆ సమస్య లేకుండా అడ్డుకుంటుంది.

ధర రూ.349/-

3. పాప్‌క్సో గ్లో గోల్స్ ఇల్యూమినేటింగ్ సన్‌స్ర్కీన్ ఎస్‌పిఎఫ్ 30 పిఎ+++

మెరుపును అందించే సన్‌స్ర్కీన్ ఎస్‌పిఎఫ్ 30, చర్మానికి తేమను అందించే, సంరక్షణ అందిస్తుంది మరియు రక్షించే అన్ని పనులు చేయడం ద్వారా మీ చర్మానికి మెరుపును అందించే సూత్రాన్ని కలిగి ఉంది. ఈ సన్‌స్ర్కీన్ 70% తేమను కలిగి ఉండగా, శక్తియుతమైన ప్లాంట్‌బేస్డ్ హైడ్రేటింగ్ ఏజెంట్స్, ప్రత్యేక 3డి మ్యాట్రిక్స్ సాంకేతికత మరియు కోకా విత్తనాల రసం మొత్తం మీద #గ్లోగల్స్ సహజతను తీసుకువస్తుంది. మీరు నీలి వెలుగు మరియు మంట గురించి మరియు ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు. ఫైన్ గోల్డెన్ పర్ల్ డస్ట్ మీ మెరుపును వృద్ధి చెందుతుంది. మీకు ఐఆర్‌ఎల్ హైలెట్ ఇస్తుంది (మేకప్‌లో భాగంగా బాగా కనిపిస్తుంది) మరియు సీ ప్లాక్టన్ సారం పర్యావరణ కాలుష్యపు అంశాల నుంచి రక్షణ ఇస్తుంది. ఇది వేసవి రోజుల్లో అత్యుత్తమ బిఎఫ్‌ఎఫ్‌‌గా ఉంది. నేడే బంగారం లాంటి మెరుపును పొందండి.

ధర రూ.349/-

4.పాప్‌క్సో సన్ సూదర్ ఆఫ్టర్ సన్ ఫేస్ అండ్ బాడీ లోషన్

ఈ హీలింగ్ ఆఫ్టర్ సన్ లోషన్ నిత్యం వేసవిలో జరిగే హానికి మీ పరిష్కారంగా ఉంటుంది-ఎందుకంటే మీ చర్మం గంటల కొద్దీ ఎండలో ఉన్న తర్వాత అన్ని టిఎల్‌సిని కోరుకుంటుంది. పాప్‌క్సో సన్ సూదర్ ఆఫ్టర్ సన్ లోషన్ దీర్ఘకాలం ఎండలో ఉన్నతర్వాత ఇంటికి వచ్చి రాసుకోదగిన లోషన్‌గా ఉంది. చర్మం ఇష్టపడే పదార్థాలైన విటమిన్ ఇ, సెరామైడ్స్, కొబ్బరి నూనె, జోజోబా నూనె మరియు రోజ్‌మేరీ తైలాలను కలిగిన, చర్మాన్ని మృదువుగా చేసే లోషన్ ఎండకు గురయ్యే చర్మాన్ని మృదువుగా చేస్తుంది మరియు రిపెయిర్ చేయడం ద్వారా కోల్పోయిన తేమను, హైడ్రేషన్ మరియు పోషణను తిరిగి అందిస్తుంది. మారులా తైలం మీ చర్మాన్ని పునరుత్తేజపరుస్తుంది మరియు పట్టులా చేయడం ద్వారా ఎండ ఉన్న రోజులు అన్నింటికీ ముగింపు పలుకుతుంది. తైలం మరియు జిడ్డు రహిత ఉత్పత్తులతో తయారు కావడం ద్వారా మీ బిఎఫ్‌ఎఫ్ దీర్ఘకాలం ఔట్‌డోర్‌లో ఉండాలన్న కోర్కెను నియంత్రించుకోవలసిన అవసరం ఉండదు. ఇది సూర్యునితో వినోదంతో కూడిన సమయం!

ధర రూ.349/-

5. పాప్‌క్సో సన్ గ్లేజ్ అల్ట్రా-లైట్ ఫేస్ అండ్ బాడీ ఆయిల్ ఎస్‌పిఎఫ్ 30 పిఎ++

కింద నుంచి పైవరకు ‘ఆ అమ్మాయి’ శక్తిని పొందేందుకు సిద్ధం అవ్వండి. ఎస్‌పిఎఫ్ 30 పిఎ++ ఫేస్ అండ్ బాడీ ఆయిల్ రోజంతా, ప్రతి రోజూ బాటిల్‌లో #వేకేగోల్స్‌గా ఉంటుంది! ఎందుకంటే చర్మపు సంరక్షణ మీ మొహంపై నిలవదు. పాప్‌క్సో సన్ గ్లేజ్ అల్ట్రా-లైట్ బాడీ ఆయిల్ ఎస్‌పిఎఫ్ 30 అత్యంత మృదువైన చర్మానికి మీ తాళం చెవి కాగా, అది గోల్డెన్-పవర్ ఫిల్టర్‌తో సూర్యుని హానికి వ్యతిరేకంగా కొన్ని చుక్కలతోనే రక్షిస్తుంది. మరియు ఇందులో ఉత్తమమైనది ఏమిటంటే మీరు దీన్ని ఒన్-స్టాప్ సన్‌షీల్డ్‌గా చేయడాన్ని చూడవచ్చు, ఇది మిమ్మల్ని మెరిసేలా మరియు ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మాయిశ్చరైజింగ్ అర్గన్ తైలం పొడిబారిన చర్మానికి జీవాన్ని అందిస్తుంది. జిడ్డు లేని అత్యంత మెరుపుతో కూడిన ఫినిషింగ్ ఇస్తుంది మరియు స్ప్రే బాటిల్ కావడంతో దీన్ని సులభంగా వినియోగించుకోవచ్చు. ఇది ప్రయాణంలో మీ బీచ్ బిఎఫ్‌ఎఫ్‌గా ఉంటుంది. సముద్ర తీరంలోనే నిలిచి ఉండకండి- ఈ అద్భుతమైన ఎస్‌పిఎఫ్ 30 బాడీ ఆయిల్ మీకు వేడిగా ఉండే పార్టీలు మరియు సండే బ్రంచ్‌లకు వెళ్లే సమయంలో వినియోగించుకునేందుకు సూక్తమైనది. మీకు మెరుపును, మెరుగును మరియు చర్మాన్ని రక్షిస్తూ ఉంటుంది. మీ కాళ్లు, భుజాల మూలలు మరియు బాహుమూలల్లో వినియోగించడం ద్వారా ఇన్‌స్టాకు సరైన సహజసిద్ధమైన హైలెట్‌ను పొందండి. సూర్యుని వేడి మెరుపుకు ఇదే సరైన సమయం.

ధర రూ.499/-

6. పాప్‌క్సో బీచ్ బమ్ అల్ట్రా-లైట్ ఫేస్ అండ్ బాడీ సన్‌స్క్రీన్ స్ప్రే ఎస్‌ఎపిఎఫ్ 50 పిఎ+++

మీరు సన్‌స్ర్కీన్‌ను అలవాటుగా మార్చుకోవాలని కోరుకుంటున్నారని మాకు తెలిసింది. ఈ ఎస్‌పిఎఫ్ 50 పిఎ+++ సన్‌స్క్రీన్ స్ర్పే మీ చర్మపు సంరక్షణకు పరిపూర్ణమైన ఉత్పత్తి అని చెప్పవచ్చు. మరియు నిత్యం చేసుకునే స్ప్రే మీ చర్మాన్ని #గోల్స్ తరహాలో కనిపించేలా చేస్తుంది. పాప్‌క్సో బీచ్ బమ్ అల్ట్రా-లైట్ సన్‌స్ర్కీన్ స్ప్రే ఎస్‌పిఎఫ్ 50 ద్వారా మీరు పని చేయకుండానే రక్షణ పొందవచ్చు. ముఖం, దేహం మరియు శిరోజాల ఈ స్ప్రే మల్టీ-టాస్కింగ్ అద్భుతంగా ఉంటుంది మరియు దీన్ని ఎండ నుంచి రక్షణ అందించే సహజసిద్ధమైన ఎంవిపిగా చేసింది. హై అల్యురోనిక్ ఆమ్లం, రాస్‌బెర్రీ సీడ్ ఆయిల్ మరియు దోసకాయకు చెందిన అంశాలు ఈ సూత్రాన్ని చర్మ ప్రియులకు అందిస్తుంది. ఆల్కాహాల్ రహిత ఈ స్ర్పే అత్యంత తేలికైన తయారీతో తేమను అందిస్తుంది మరియు పోషణ ఇస్తుంది. దీనితో మేకప్ లోపల లేదా పైన దీన్ని తెల్లని పొర ఏర్పడడం గురించి ఆందోళన చెందకుండా వేసుకోవచ్చు! ఇది సమస్యను కలిగించే, చేరుకునేందుకు కష్టమైన ప్రాంతాలకు శ్రమరహిత ప్రయత్నాలతో చేరవచ్చు మరియు తిరిగి వినియోగించడం ద్వారా చల్లగాలిలా ఉంటూ మీ జీవితాన్ని సరళం చేస్తుంది. మీ చర్మపు ఎస్‌ఓ మరింత ఉత్తమం అవుతుంది. జిడ్డుకు దూరంగా ఉండండి మరియు మీ సన్‌కేర్ బిఎఫ్‌ఎఫ్ ఎప్పటికీ మీ నుంచి దూరం కాదు!
ధర రూ.349/-

మరింత సమాచారానికి దయచేసి ఈ లింక్‌ను పరిశీలించండి: https://www.myglamm.com/collection/popxo-suncare-range

Myglamm lunches Popxo Sun Care Range

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News