Wednesday, January 22, 2025

12 ఏళ్ల బాలుడి మృతి కేసులో వీడిన మిస్టరీ

- Advertisement -
- Advertisement -

Mystery unraveled in case of death of 12-year-old boy

హైదరాబాద్: 12 ఏళ్ల బాలుడి మృతి కేసులో సోమవారం మిస్టరీ వీడింది. ఈ నెల 19న కుల్సుంపురాలో బాలుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. మెడ, తలపై తీవ్రగాయాలతో మూసీ ఒడ్డున మృతదేహం లభ్యమైంది. ఎవరో కత్తులతో పొడిచి చంపారని పోలీసులు మొదట భావించారు. బాలుడిని కుక్కలు కరిచి చంపినట్టు దర్యాప్తుల్లో నిర్ధారణ అయింది. బాలుడి మెడ, తల, వీపు భాగంలో కుక్కలు తీవ్రంగా కరిచాయి. 15 వీధి కుక్కలు ఒకేసారి దాడి చేసి గాయపరిచినట్టు తెలింది. కుక్కల దాడిని ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం ధ్రువీకరించినట్టు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News