Friday, December 20, 2024

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సల్మాన్ ఖాన్‌..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ఓ మూవీ చేయనుందని సమాచారం. బీ టౌన్‌లో ఈ సంస్థకు ఇది రెండో ప్రాజెక్టు కానుందట.

ఈ సంస్థ ఇప్పటికే ‘పఠాన్’ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్, ప్రభాస్ కాంబినేషన్‌ను మొదటి ప్రాజెక్టుగా సెట్ చేసుకుంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భవిష్యత్తులో ‘పుష్ప 2’, ‘ఎన్టీఆర్ 31’, ‘ఆర్‌సి 16’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు రానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News