Sunday, October 6, 2024

‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ రైట్స్ మైత్రీ సొంతం

- Advertisement -
- Advertisement -

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఏజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News