Tuesday, January 21, 2025

ఆర్ఆర్ఆర్.. వంద కోట్ల హృదయాలను గర్వపడేలా చేసింది: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 95 ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కించుకున్న నాటు నాటు పాటపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంశల జల్లు కురిపించారు. ఆస్కార్ అనేది ఇప్పటివరకు ఇండియాకు కలగా ఉండేదన్నారు. అయితే రాజమౌళి విజన్, ధైర్యంతో దాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు. వందల కోట్ల భారత ప్రజల గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయని పేర్కొన్నారు. నాటునాటు పాట ప్రపంచ అగ్రస్థానాన నిలిచిందన్న చిరు ఆర్ఆర్ఆర్ టీమ్ కు పనిచేసిన ప్రతిఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News