Monday, April 28, 2025

ప్రమాదంలో గాయపడి సర్జరీతో బయటపడ్డ హీరోయిన్

- Advertisement -
- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో తన నటన తో టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్న నభా నటేష్ ఇటీవల మరే చిత్రం లో కనిపించకపోవడం గమనించాం. వెంట వెంటనే చిత్రాలు చేస్తున్న సమయంలో తను ఇలా బ్రేక్ తీసుకోవడానికి
కారణం లేకపోలేదు. ఆ విషయాన్నే బయటపెడుతూ…”గడిచిన సంవత్సరం చాలా కష్టంగా సాగిపోయింది, నాకొక ప్రమాదం జరిగింది. అప్పుడే నా ఎడమ భుజానికి తీవ్ర గాయమై క్లిష్టమైన సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.” అని తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News