Sunday, December 22, 2024

నాచారం గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం లోని నాచగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయంలోని లక్ష్మీదేవి అమ్మ వారి నరసింహ స్వామి వారి ఉత్సవ మూర్తులను నయనానందకరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రథోత్సవం సందర్భంగా గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్ఐ శివ కుమార్, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, పోలీస్ సిబ్బందితో కలిసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News