Monday, December 23, 2024

‘న‌చ్చావ్ అబ్బాయ్’ సాంగ్‌ విడుద‌ల

- Advertisement -
- Advertisement -

Nachhav Abbaisong release from Nenu meeku baga kavalsinavadini

వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. అందులో ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ ఒక‌టి. ఈ చిత్రంలోని ‘న‌చ్చావ్ అబ్బాయ్’ అంటూ సాగే పెప్పి సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. భాస్క‌ర‌భ‌ట్ల ర‌చించిన ఈ గీతాన్ని ధ‌నుంజ‌య‌, లిప్సిక ఆల‌పించారు. మ‌ణిశ‌ర్మ స్వ‌ర ప‌రిచిన ఈ పాట ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్సీ స్టెప్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో కిర‌ణ్‌కు జోడీగా సంజ‌నా ఆనంద్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కోడి రామ‌కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో కోడి దివ్య‌, దీప్తి నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News